Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:53 PM

దివిస్ లేబరేటరీస్ లో పర్యావరణ దినోత్సవం

దివిస్ లేబరేటరీస్ లో పర్యావరణ దినోత్సవం

దివిస్ లేబరేటరీస్ లో పర్యావరణ దినోత్సవం
05-06-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​'ఏక్ పేడ్ మా కే నామ్' కింద భారీగా మొక్కల నాటడం

ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత జీవనశైలిని అలవర్చుకోవాలని దివిస్ పరిశ్రమ ఉపాధ్యక్షులు ఎస్. రామకృష్ణ, జి. హేమంత్ కుమార్ పిలుపునిచ్చారు. 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం దివిస్ లేబరేటరీస్ ఆవరణలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించి, ‘పది ఎకో లైఫ్ స్టైల్స్’ అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు.​కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సూచనల మేరకు 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ ఆవరణలో భారీగా మొక్కలు నాటారు. ఏజీఎం డి.వి. రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఉద్యోగులు రూపొందించిన పర్యావరణ నమూనాల ప్రదర్శన స్టాల్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జీఎంలు జి. బాలకిషోర్, పి. సుధాకర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

దివిస్ లేబరేటరీస్ లో పర్యావరణ దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News