Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:37 AM

మంత్రి సవితమ్మ రేపటి షెడ్యూల్

మంత్రి సవితమ్మ రేపటి షెడ్యూల్

మంత్రి సవితమ్మ రేపటి షెడ్యూల్
06-06-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

7-6-2026 ఆదివారం ఉదయం 6:30 గంటలకు లేపాక్షి మండలంలోని వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.

ఉదయం 11:00 గంటలకు అనంతపురం పట్టణంలోని మెట్టు గోవిందరెడ్డి ఫంక్షన్ హాల్‌లో గోవింద చౌదరి గారి మనవడి ధోతి ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 12:00 గంటలకు అనంతపురం పట్టణంలోని ఆదర్శనగర్‌లో గంగపుత్ర కళ్యాణ మండపంలో బెస్త సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పెనుకొండ పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు.సాయంత్రం 4:00 గంటల నుంచి 7:00 గంటల వరకు పెనుకొండ లోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.

Sthanikam

మంత్రి సవితమ్మ రేపటి షెడ్యూల్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News