Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:52 PM

భవన నిర్మాణ కార్మికుల నిరవధిక సమ్మె

భవన నిర్మాణ కార్మికుల నిరవధిక సమ్మె

భవన నిర్మాణ కార్మికుల నిరవధిక సమ్మె
06-06-2026 237 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల భవన నిర్మాణ కార్మికులు శనివారం చౌటుప్పల్ చిన్న కొండూరు రోడ్డు చౌరస్తా వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ఎండీ. పాషా, గుండెపోని రాములు మాట్లాడుతూ.. 55 ఏళ్లు నిండిన కార్మికులకు రూ.5 వేల పెన్షన్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. అలాగే ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షలు, సహజ మరణానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కుమార్తె పెళ్లికి రూ.లక్ష, ప్రసూతి సాయం రూ.60 వేలు అందించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు ప్రైవేటీకరణను ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎండీ. పాషా, గుండెపోని రాములు, బొల్లా మౌని రాములు, నరసింహ, సుక్క యాదయ్య, ఎర్నం శ్రీనివాస్, నెలికంటి నరసింహ, కలకుంట్ల శివకుమార్, వెంకటయ్య, సీమకండ్ల శ్రీరాములు, మడారి మార్క్, సదానందం, నరసింహ, శ్రీను, జువ్వి యాదయ్య, లింగస్వామి, రేఖ మల్లయ్య, ఉబ్బు యాదయ్య, జాజుల బిక్షపతి, గజ్జల రాజు, ఊదరి రామచంద్రం, బందేలా ఈశ్వర్, బాతరాజు లక్ష్మయ్య, గోరిగే సోములు, ఆదిమూలం నందీశ్వర్, కొంగరి మారయ్య, జంగయ్య, పులమోని శంకర్, దుర్గం గాలయ్య, సిరిపంగి దశరథ తదితర కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

భవన నిర్మాణ కార్మికుల నిరవధిక సమ్మె

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News