Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:20 PM

ప్రజల సమస్యలే ప్రాధాన్యం.. మోమిడి కాలనీలో సర్పంచ్ చర్యలు

15-06-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలోని మోమిడి కాలనీలో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప వెంటనే స్పందించి సమస్యను పరిశీలించారు. కాలనీవాసులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మురికి నీరు సక్రమంగా వెళ్లేందుకు జేసీబీ సహాయంతో నాలా తవ్వకం పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బీరప్ప మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, గ్రామంలోని ప్రతి సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టినందుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల సమస్యలే ప్రాధాన్యం.. మోమిడి కాలనీలో సర్పంచ్ చర్యలు

Article Image

మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలోని మోమిడి కాలనీలో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప వెంటనే స్పందించి సమస్యను పరిశీలించారు. కాలనీవాసులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మురికి నీరు సక్రమంగా వెళ్లేందుకు జేసీబీ సహాయంతో నాలా తవ్వకం పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బీరప్ప మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, గ్రామంలోని ప్రతి సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టినందుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, యువకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News