Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ

అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ

అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ
15-06-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామం అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు, పలకలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఢిల్లీ చంద్రకళ-మల్లారెడ్డి దంపతులు తమ మనవరాలి మూడో జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలోని చిన్నారులకు పండ్లతో పాటు రాయడానికి వీలుగా 50 పలకలను అందజేశారు.​ అనంతరం గ్రామానికి చెందిన మహిళలు, అంగన్‌వాడీ నిర్వాహకులు చంద్రకళ-మల్లారెడ్డి దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయా సిబ్బంది, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్‌వాడీ పిల్లలకు పండ్లు, పలకల పంపిణీ

Article Image

చౌటుప్పల్ మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామం అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు, పలకలను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఢిల్లీ చంద్రకళ-మల్లారెడ్డి దంపతులు తమ మనవరాలి మూడో జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలోని చిన్నారులకు పండ్లతో పాటు రాయడానికి వీలుగా 50 పలకలను అందజేశారు.​ అనంతరం గ్రామానికి చెందిన మహిళలు, అంగన్‌వాడీ నిర్వాహకులు చంద్రకళ-మల్లారెడ్డి దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయా సిబ్బంది, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News