చిలుకూరు మండలం మాధవ గూడెం గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బుడిగే ఆదినారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మాధవ గూడెం గ్రామంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నిరుపేదలను గుర్తించి,పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలన్నారు.
PRINT TIME: September 22, 2026 03:03 AM
అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

15-06-2026
18 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
చిలుకూరు మండలం మాధవ గూడెం గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బుడిగే ఆదినారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మాధవ గూడెం గ్రామంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నిరుపేదలను గుర్తించి,పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి