Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:14 AM

ఫార్మ్‌హౌస్ పార్టీలో వివాదం: ప్రైవేట్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

14-06-2026 159 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్నేహితులతో కలిసి రిసార్ట్ పార్టీకి వచ్చిన ఓ ప్రైవేట్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన గాండ్ల రాము (27) కూకట్‌పల్లిలో ఉంటూ ఉప్పల్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.ఈ నెల 13న అతడు తన సహోద్యోగులతో కలిసి కోయలగూడెంలోని 'ఆర్వా రిట్రీట్ ఫార్మ్ రిసార్ట్'కు పార్టీకి వచ్చాడు. అక్కడ స్నేహితుల మధ్య చిన్న గొడవ జరిగి సర్దుమణిగింది. ఆ తర్వాత రాత్రి 1 గంటల సమయంలో రాము స్పృహతప్పి పడిపోవడంతో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

ఫార్మ్‌హౌస్ పార్టీలో వివాదం: ప్రైవేట్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

Article Image

స్నేహితులతో కలిసి రిసార్ట్ పార్టీకి వచ్చిన ఓ ప్రైవేట్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన గాండ్ల రాము (27) కూకట్‌పల్లిలో ఉంటూ ఉప్పల్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.ఈ నెల 13న అతడు తన సహోద్యోగులతో కలిసి కోయలగూడెంలోని 'ఆర్వా రిట్రీట్ ఫార్మ్ రిసార్ట్'కు పార్టీకి వచ్చాడు. అక్కడ స్నేహితుల మధ్య చిన్న గొడవ జరిగి సర్దుమణిగింది. ఆ తర్వాత రాత్రి 1 గంటల సమయంలో రాము స్పృహతప్పి పడిపోవడంతో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News