రాగల రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ సూచించారు. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దన్నారు. వార్డుల్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్థానిక కౌన్సిలర్లు లేదా మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.
PRINT TIME: October 09, 2026 06:00 PM
చౌటుప్పల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

13-06-2026
35 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
రాగల రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ సూచించారు. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దన్నారు. వార్డుల్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్థానిక కౌన్సిలర్లు లేదా మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి