Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:32 PM

15 న అర్వపల్లి లో బిఎల్ఓ లోల సమావేశం జయప్రదం చేయండి; సీతయ్య

13-06-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ఈ నెల 15 సోమవారం రోజున అర్వపల్లి మండలకేంద్రం లో లక్ష్మీ ఫంక్షన్ హాల్లో మాజీశాసనసభ్యులు కిషోర్ అధ్యక్షతననియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లు. బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ ఇంచార్జీ ల సమావేశం నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జీ రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జిల్లా పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్. నియోజక వర్గం సభ్యత్వ ఇంచార్జీ యలగందుల వెంకటేశ్వర్లు పాల్గొంటారు. కావున ప్రతి గ్రామం నుంచి పేర్లు పంపిన బూత్ ఏజెంట్ మరియు సభ్యత్వ ఇంచార్జీలు. సర్పంచ్ లు. మాజీ ప్రజాప్రతినిధులు మండల. గ్రామ పార్టీ ముఖ్య నాయకులు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలని అన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లో పూర్తిగా విఫలమైంది. వర్షాకాలం ప్రారంభం అయి 20రోజులు అవుతున్న వ్యవసాయ శాఖ ప్రణాళిక మీద స్థానిక ఎమ్మెల్యే కానీ. జిల్లామంత్రి కానీ ఇంతవరకు రివ్యూ జరిపిన పాపాన పోలేదనీ గత రెండున్నర ఏండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేఖ.. ప్రజా వ్యతిరేఖ విధానాలు అవలంవిస్తుంది కావున కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీకి తగిన గుణ పాఠం చెప్పేందుకు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరు భాద్యతగా సమావేశానికి పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు గోపగాని రమేష్, సర్పంచ్ ఎల్లయ్య. నాగమల్లు. వెంకటేష్ పట్టణ అధ్యక్షుడు గోపగాని శ్రీనివాస్. గోపగాని వెంకన్న.. తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

15 న అర్వపల్లి లో బిఎల్ఓ లోల సమావేశం జయప్రదం చేయండి; సీతయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News