Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు

Updated : 13 Jun 2026 20:41 IST
As Preferred Source 1 min read
ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు

తుంగతుర్తి:- యాదవ రాజ్యాధికార సాధన సమితి జిల్లా అధ్యక్షుడు ఉప్పుల నాగమల్లు యాదవ్ఆధ్వర్యంలో శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేక్ కట్ చేసి మిఠాయి పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.... లింగయ్య యాదవ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, నాయకులు గుండగాని రాములు గౌడ్, గోపగాని రమేష్ గౌడ్, గోపగాని శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ లకావత్ యాకు నాయక్, నల్లబెల్లి వెంకటేష్, బొజ్జ సాయికిరణ్, కొండగడుపుల వెంకటేష్, తడకమళ్ళ మల్లికార్జున్, పోలేపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు

Article Image

తుంగతుర్తి:- యాదవ రాజ్యాధికార సాధన సమితి జిల్లా అధ్యక్షుడు ఉప్పుల నాగమల్లు యాదవ్ఆధ్వర్యంలో శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేక్ కట్ చేసి మిఠాయి పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.... లింగయ్య యాదవ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, నాయకులు గుండగాని రాములు గౌడ్, గోపగాని రమేష్ గౌడ్, గోపగాని శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ లకావత్ యాకు నాయక్, నల్లబెల్లి వెంకటేష్, బొజ్జ సాయికిరణ్, కొండగడుపుల వెంకటేష్, తడకమళ్ళ మల్లికార్జున్, పోలేపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి