Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:47 AM

టేకుమట్ల జాతరలో భేరి మోగించిన సర్వోత్తమ్ రెడ్డి

15-06-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

లింగమంతుల స్వామి జాతరలో సందడి చేసిన కాంగ్రెస్ నేతలు

సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామ శివారులో యాదవుల ఆరాధ్య దైవాలైన శ్రీశ్రీశ్రీ లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ జాతర ఉత్సవాలకు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముదిరెడ్డి రమణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎడ్ల గంగభవాని వీరమల్లు యాదవ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం జాతరకు విచ్చేసిన భక్తులతో కలిసి భేరి వాయిస్తూ ఉత్సాహభరిత వాతావరణంలో యాదవ సోదరులతో సందడి చేశారు.

ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. జాతర గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు బొర్రాజు జానయ్య, జాల జనాకిరాములు, లోడంగి సోమయ్య, జాల మాణిక్యం, బొర్రాజు వెంకన్న, జాల నర్సయ్య, 11వ వార్డు కాంగ్రెస్ నాయకులు నంద్యాల మహేష్ రెడ్డి, కొప్పుల విష్ణువర్ధన్ రెడ్డి, జంగిలి లింగయ్య, కొప్పుల వెంకట్ రెడ్డి, గోపిరెడ్డి ఉపేందర్ రెడ్డి, ఎడ్ల రమేష్, జంగిలి నాగరాజు, ఎల్లంల నాగరాజు, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, గుణగంటి హేమ సతీష్, వల్దాసు లక్ష్మీ శ్రీనివాస్ (రెబల్), శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ ఏలిమినేటి అభినయ్ నాయుడు, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్య సుధీర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ పిడమర్తి నాగరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పడిదల రవి, అయ్యన్న, శాంతయ్య, నాయకులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

టేకుమట్ల జాతరలో భేరి మోగించిన సర్వోత్తమ్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News