Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:08 PM

రైతులకు ఉచితంగా పత్తి విత్తనాల పంపిణీ

రైతులకు ఉచితంగా పత్తి విత్తనాల పంపిణీ

రైతులకు ఉచితంగా పత్తి విత్తనాల పంపిణీ
04-07-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించాలి

* ఆధునిక సాగు పద్ధతులపై వ్యవసాయ అధికారుల అవగాహన

జాతీయ పత్తి ఉత్పాదకత మిషన్‌లో భాగంగా చౌటుప్పల్ రైతు వేదికలో శనివారం రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలను పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు మాట్లాడుతూ.. రైతులు పత్తిని దగ్గర పంట (90 \times 30 సెం.మీ) లేదా ఐసీఎం (90 \times 60 సెం.మీ) పద్ధతిలో విత్తుకోవాలని సూచించారు. మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగకుండా ఉండటానికి 'మెపి క్వాట్ క్లోరైడ్' పిచికారీ చేయాలన్నారు.

​కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యలు మాట్లాడుతూ.. రైతులు అధికారుల సాంకేతిక సలహాలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలన్నారు. ప్రస్తుత వర్షభావ పరిస్థితుల దృష్ట్యా జూలై 15 లోపు సబ్సిడీపై ఆరుతడి పంటల విత్తనాలను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు ఉచితంగా పత్తి విత్తనాల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News