Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

విద్యార్థుల అభివృద్ధే దేశ ప్రగతికి పునాది.. స్కూల్ బ్యాగ్ కిట్లు పంపిణీ చేసిన నెట్ డాటా సంస్థ

04-07-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

విద్యార్థులే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని, ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని నెట్ డాటా సంస్థ డైరెక్టర్ తిప్పరాజు ప్రసాద్ అన్నారు. శనివారం నారాయణఖేడ్ మండలం సంజీవన్‌రావుపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెట్ డాటా సంస్థ, యూత్ ఫర్ సేవా సభ్యుడు చంద్రశేఖర ఆచార్య సౌజన్యంతో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగాలని సూచించారు. నెట్ డాటా సంస్థ గత పది సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యా సామగ్రి, ల్యాప్‌టాప్‌లు, వీల్‌చైర్లు అందించడంతో పాటు ప్రతి నెల రెండు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తోందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు జ్యోతి భూపాల్, శ్రీకాంత్, జకరయ్య, ప్రధానోపాధ్యాయులు మహేశ్వరరావు, సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధులు గీత గోసంగి, అమిత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల అభివృద్ధే దేశ ప్రగతికి పునాది.. స్కూల్ బ్యాగ్ కిట్లు పంపిణీ చేసిన నెట్ డాటా సంస్థ

Article Image

విద్యార్థులే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని, ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని నెట్ డాటా సంస్థ డైరెక్టర్ తిప్పరాజు ప్రసాద్ అన్నారు. శనివారం నారాయణఖేడ్ మండలం సంజీవన్‌రావుపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెట్ డాటా సంస్థ, యూత్ ఫర్ సేవా సభ్యుడు చంద్రశేఖర ఆచార్య సౌజన్యంతో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగాలని సూచించారు. నెట్ డాటా సంస్థ గత పది సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యా సామగ్రి, ల్యాప్‌టాప్‌లు, వీల్‌చైర్లు అందించడంతో పాటు ప్రతి నెల రెండు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తోందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు జ్యోతి భూపాల్, శ్రీకాంత్, జకరయ్య, ప్రధానోపాధ్యాయులు మహేశ్వరరావు, సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధులు గీత గోసంగి, అమిత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News