Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:26 AM

రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ

రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ

రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ
04-07-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో పత్తి ఉత్పత్తి ఉత్పాదకతను పెంచే కార్యక్రమంలో భాగంగా ‘పత్తి ఉత్పాదకత మిషన్' పథకం కింద రైతులకు 100 శాతం సబ్సిడీతో పత్తి విత్తనాలను శనివారం పంపిణీ చేశారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులకు 225 ఎకరాలకు కావాల్సిన పత్తి విత్తనాలు రైతులకు అందజేశారు. రైతులకు సాగు వ్యయం తగ్గించి, అధిక దిగుబడి సాధించేలా నాణ్యమైన పత్తి విత్తనాలను ప్రభుత్వం అందించిందని మండల వ్యవసాయ అధికారిణి అంజనీ దేవి పేర్కొన్నారు. ఈ విత్తనాలను ఇంతకు ముందు వేసిన పంట సాళ్ల మధ్యలో వేయకూడదని, వీటిని ప్రత్యేకంగా ఒక ఎకరం పొలంలో వేయాలని, మందులు, ఎరువులు కూడా ప్రత్యేకంగా వినియోగించాలని . ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసయ్య గూడెం సర్పంచ్ పసల జ్యోతి, మంగ జగన్ ఏఈఓలు , రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News