Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:19 PM

నకిలీ విత్తనాలు, సీజనల్ వ్యాధులపై కఠిన చర్యలు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.

నకిలీ విత్తనాలు, సీజనల్ వ్యాధులపై కఠిన చర్యలు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.

నకిలీ విత్తనాలు, సీజనల్ వ్యాధులపై కఠిన చర్యలు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.
04-07-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రంగారెడ్డి,

వానాకాలం సాగు, ప్రజారోగ్య పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నకిలీ విత్తనాలు, యూరియా అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతు రిజిస్ట్రీని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణ, ఎరువుల లభ్యత, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

Sthanikam

నకిలీ విత్తనాలు, సీజనల్ వ్యాధులపై కఠిన చర్యలు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.

Article Image

రంగారెడ్డి,

వానాకాలం సాగు, ప్రజారోగ్య పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నకిలీ విత్తనాలు, యూరియా అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతు రిజిస్ట్రీని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణ, ఎరువుల లభ్యత, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News