Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:18 PM

ఉపాధి–శిక్షణ శాఖ ఉద్యోగుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

04-07-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, న్యూస్‌టుడే: తెలంగాణ ఎన్జీవోస్ యూనియన్‌కు అనుబంధంగా ఉన్న ఉపాధి, శిక్షణ శాఖ ఉద్యోగుల కేంద్ర ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని 2026–2029 కాలానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ నాన్‌ గెజిటెడ్ అధికారుల సంఘం ఆర్టికల్–18, ఎన్నికల నోటిఫికేషన్ నం. 02/ఎలక్షన్/ఐటీఐ ఫోరం మేరకు ప్రభుత్వ ఐటీఐ, న్యూ నల్లగొండలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ప్రతి పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలుకావడంతో పరిశీలన అనంతరం అన్ని నామినేషన్లు చెల్లుబాటయ్యాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా ఏ. హేమంత్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఏ. శ్రీనివాస్, విజయనిర్మల, సీహెచ్. దామోదర్, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్. విష్ణుమోహన్, సంయుక్త కార్యదర్శులుగా ఏ. శిరీష, రామలింగయ్య, అల్బెలా, కోశాధికారిగా సీహెచ్. పరమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సుధీర్, పబ్లిక్ రిలేషన్స్ కార్యదర్శిగా టి. చంద్రకర్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా టి. రేణుక, ఏ. కనకయ్య, ఎన్. శ్రీనివాస్, సీహెచ్. వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికైన ప్రతినిధులకు ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

Sthanikam

ఉపాధి–శిక్షణ శాఖ ఉద్యోగుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News