Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

దివంగత ఈర శంకర్ రెడ్డి జ్ఞాపకార్థం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

04-07-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన దివంగత ఈర శంకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని శనివారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, గ్రామ యువత ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, జ్యామెట్రీ బాక్సులు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ,శంకర్ రెడ్డి, జ్ఞాపకార్థం విద్యార్థుల చదువుకు తోడ్పాటుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని, వారు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొనగా, యువత సేవా కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అభినందించారు.

Sthanikam

దివంగత ఈర శంకర్ రెడ్డి జ్ఞాపకార్థం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

Article Image

నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన దివంగత ఈర శంకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని శనివారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, గ్రామ యువత ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, జ్యామెట్రీ బాక్సులు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ,శంకర్ రెడ్డి, జ్ఞాపకార్థం విద్యార్థుల చదువుకు తోడ్పాటుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని, వారు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొనగా, యువత సేవా కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News