Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:40 AM

పేదలకు అండ ముఖ్యమంత్రి సహాయానిధి.. సిరికొండ లో సహాయనిధి చెక్కుల పంపిణీ...

05-07-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

సిరికొండ మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఐదుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు:నందికొండ రాజయ్య: రూ. 44,000/-,బోయిడి లింబవ్వ: రూ. 16,500/-,కనుగందుల నిహారిక: రూ. 14,500/-,కానపురం కిషోర్: రూ. 13,500/-,లక్కం రాజలింగం: రూ. 13,000/-.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేగంసాయన్న,సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాము మొట్టల, గ్రామ శాఖ అధ్యక్షులు దిగంబర్, కాంగ్రెస్ నాయకులు రమేష్ రాజేందర్ గౌడ్, సలీం,చిట్యాల రవిశంకర్,రామస్వామి గౌడ్,కొలిపాక రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.ఆపద సమయంలో తమకు ఆర్థికంగా అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Sthanikam

పేదలకు అండ ముఖ్యమంత్రి సహాయానిధి.. సిరికొండ లో సహాయనిధి చెక్కుల పంపిణీ...

Article Image

సిరికొండ మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఐదుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు:నందికొండ రాజయ్య: రూ. 44,000/-,బోయిడి లింబవ్వ: రూ. 16,500/-,కనుగందుల నిహారిక: రూ. 14,500/-,కానపురం కిషోర్: రూ. 13,500/-,లక్కం రాజలింగం: రూ. 13,000/-.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేగంసాయన్న,సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాము మొట్టల, గ్రామ శాఖ అధ్యక్షులు దిగంబర్, కాంగ్రెస్ నాయకులు రమేష్ రాజేందర్ గౌడ్, సలీం,చిట్యాల రవిశంకర్,రామస్వామి గౌడ్,కొలిపాక రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.ఆపద సమయంలో తమకు ఆర్థికంగా అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News