Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
05-07-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ను వార్షికంగా తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, రికార్డులు, కేసుల దర్యాప్తు, స్వాధీనం వాహనాలను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని, డోర్స్టాప్ ఎఫ్ఎఆర్ అమలు చేయాలని ఆదేశించారు. పట్టణాన్ని సెక్టార్లుగా విభజించి గస్తీ నిర్వహిస్తున్నామని, ట్రాఫిక్ నియంత్రణకు ఆపరేషన్ రోప్ కొనసాగుతోందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలు సహకరించాలని, డ్రగ్స్, గంజాయి సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు.

Sthanikam

కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Article Image

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ను వార్షికంగా తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, రికార్డులు, కేసుల దర్యాప్తు, స్వాధీనం వాహనాలను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని, డోర్స్టాప్ ఎఫ్ఎఆర్ అమలు చేయాలని ఆదేశించారు. పట్టణాన్ని సెక్టార్లుగా విభజించి గస్తీ నిర్వహిస్తున్నామని, ట్రాఫిక్ నియంత్రణకు ఆపరేషన్ రోప్ కొనసాగుతోందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలు సహకరించాలని, డ్రగ్స్, గంజాయి సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News