Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:20 PM

ఎల్లంకి ప్రజలకు తాగునీటి ఊరట. బోరు మోటర్ ప్రారంభించిన సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్

05-07-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూలై 5: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి మరో అడుగు పడింది. గ్రామంలోని 4వ వార్డులో మాధవరెడ్డి విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన మంచినీటి బోరు మోటర్‌ను సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే గ్రామ పంచాయతీ లక్ష్యమన్నారు. ప్రతి వార్డులో తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

కార్యక్రమంలో 4వ వార్డు సభ్యుడు సండ్ల లింగయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

ఎల్లంకి ప్రజలకు తాగునీటి ఊరట. బోరు మోటర్ ప్రారంభించిన సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్

Article Image

రామన్నపేట, జూలై 5: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి మరో అడుగు పడింది. గ్రామంలోని 4వ వార్డులో మాధవరెడ్డి విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన మంచినీటి బోరు మోటర్‌ను సర్పంచ్ ఈడేం రాధా శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే గ్రామ పంచాయతీ లక్ష్యమన్నారు. ప్రతి వార్డులో తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

కార్యక్రమంలో 4వ వార్డు సభ్యుడు సండ్ల లింగయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News