Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:17 PM

SIR ఫారాలకు ఉచిత చేయూత. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కే లక్ష్యం. కక్కిరేణిలో బెస్ట్ సేవా సొసైటీ సేవలు.

05-07-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, : ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా కృషి చేస్తున్న బెస్ట్ సేవా సొసైటీ, కక్కిరేణి గ్రామంలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఫారాల భర్తీకి ఉచిత సేవలు అందిస్తోంది. నిరక్షరాస్యులు, కొత్త ఓటర్లు, వివాహానంతరం గ్రామానికి వచ్చిన మహిళలు, వలస కుటుంబాలకు చెందిన ఓటర్లు ఇబ్బందులు పడకుండా స్వచ్ఛందంగా సహకారం అందిస్తోంది.

సంస్థ వ్యవస్థాపకులు బుక్కా ఈశ్వరయ్య మాట్లాడుతూ, SIR ప్రక్రియపై గ్రామస్థుల్లో అవగాహన పెంచడంతో పాటు ఫారాల భర్తీ, పాత ఓటరు వివరాల గుర్తింపు, అవసరమైన పత్రాల పరిశీలనలో పూర్తి సహాయం చేస్తున్నామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం 2002 నాటి ఓటరు జాబితాతో పాటు తాజా ఓటరు జాబితాను అందుబాటులో ఉంచి అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా చర్యలు చేపట్టామని చెప్పారు.

SIR ప్రక్రియకు సంబంధించిన సందేహాల నివృత్తికి సంబంధిత BLO, ERO అధికారులను సంప్రదించాలని, బెస్ట్ సేవా సొసైటీ తరఫున కూడా అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నామని ఆర్గనైజర్ వేముల సైదులు తెలిపారు. ఈ సేవలకు గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో పాపని జయప్రకాష్, లింగస్వామి, నరేష్, నరేందర్, లింగయ్య, నరసమ్మ, అంజమ్మ, సత్తమ్మ, నర్సమ్మతో పాటు గ్రామ యువకులు, మహిళలు, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

SIR ఫారాలకు ఉచిత చేయూత. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కే లక్ష్యం. కక్కిరేణిలో బెస్ట్ సేవా సొసైటీ సేవలు.

Article Image

రామన్నపేట, : ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా కృషి చేస్తున్న బెస్ట్ సేవా సొసైటీ, కక్కిరేణి గ్రామంలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఫారాల భర్తీకి ఉచిత సేవలు అందిస్తోంది. నిరక్షరాస్యులు, కొత్త ఓటర్లు, వివాహానంతరం గ్రామానికి వచ్చిన మహిళలు, వలస కుటుంబాలకు చెందిన ఓటర్లు ఇబ్బందులు పడకుండా స్వచ్ఛందంగా సహకారం అందిస్తోంది.

సంస్థ వ్యవస్థాపకులు బుక్కా ఈశ్వరయ్య మాట్లాడుతూ, SIR ప్రక్రియపై గ్రామస్థుల్లో అవగాహన పెంచడంతో పాటు ఫారాల భర్తీ, పాత ఓటరు వివరాల గుర్తింపు, అవసరమైన పత్రాల పరిశీలనలో పూర్తి సహాయం చేస్తున్నామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం 2002 నాటి ఓటరు జాబితాతో పాటు తాజా ఓటరు జాబితాను అందుబాటులో ఉంచి అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా చర్యలు చేపట్టామని చెప్పారు.

SIR ప్రక్రియకు సంబంధించిన సందేహాల నివృత్తికి సంబంధిత BLO, ERO అధికారులను సంప్రదించాలని, బెస్ట్ సేవా సొసైటీ తరఫున కూడా అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నామని ఆర్గనైజర్ వేముల సైదులు తెలిపారు. ఈ సేవలకు గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో పాపని జయప్రకాష్, లింగస్వామి, నరేష్, నరేందర్, లింగయ్య, నరసమ్మ, అంజమ్మ, సత్తమ్మ, నర్సమ్మతో పాటు గ్రామ యువకులు, మహిళలు, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News