Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:07 AM

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం జూలై 6న నల్లగొండలో జిల్లా స్థాయి కౌన్సెలింగ్

04-07-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, జూలై 4: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీ కోసం జూలై 6న జిల్లా కేంద్రాల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఆర్‌జేసీసీఈటీ–2026 ద్వారా ఇప్పటికే రెండు విడతల్లో ప్రవేశాలు పూర్తయినప్పటికీ, కొన్ని కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఈ స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థులు అవసరమైన ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు రెండు జిరాక్స్ కాపీల సెట్లను తీసుకుని హాజరు కావాలని సూచించారు.

స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా మిగిలిన అన్ని ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నట్లు జిల్లా కోఆర్డినేటింగ్ అధికారి (డీసీఓ) శోభారాణి తెలిపారు.

కౌన్సెలింగ్ కేంద్రాలు:

బాలురకు: TGSWRS జూనియర్ కళాశాల, అనుముల (పోప్ పాల్ జూనియర్ కళాశాల ప్రాంగణం), బత్తాయి మార్కెట్ ఎదురుగా, ఎస్‌ఎల్‌బీసీ సాగర్ రోడ్, నల్లగొండ.

బాలికలకు: తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల, నిడమానూరు (ఎస్‌ఆర్‌టీఎస్, సాగర్ రోడ్, నల్లగొండ).

Sthanikam

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం జూలై 6న నల్లగొండలో జిల్లా స్థాయి కౌన్సెలింగ్

Article Image

నల్లగొండ, జూలై 4: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీ కోసం జూలై 6న జిల్లా కేంద్రాల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఆర్‌జేసీసీఈటీ–2026 ద్వారా ఇప్పటికే రెండు విడతల్లో ప్రవేశాలు పూర్తయినప్పటికీ, కొన్ని కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఈ స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థులు అవసరమైన ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు రెండు జిరాక్స్ కాపీల సెట్లను తీసుకుని హాజరు కావాలని సూచించారు.

స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా మిగిలిన అన్ని ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నట్లు జిల్లా కోఆర్డినేటింగ్ అధికారి (డీసీఓ) శోభారాణి తెలిపారు.

కౌన్సెలింగ్ కేంద్రాలు:

బాలురకు: TGSWRS జూనియర్ కళాశాల, అనుముల (పోప్ పాల్ జూనియర్ కళాశాల ప్రాంగణం), బత్తాయి మార్కెట్ ఎదురుగా, ఎస్‌ఎల్‌బీసీ సాగర్ రోడ్, నల్లగొండ.

బాలికలకు: తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల, నిడమానూరు (ఎస్‌ఆర్‌టీఎస్, సాగర్ రోడ్, నల్లగొండ).

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News