Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

ఆర్య వైశ్య ఆణి ముత్యం.. రోషయ్య ;ఆర్య వైశ్య సంఘం నాయకులు

04-07-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలకేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద కీ శే. కొణిజెటి రోషయ్య మాజీ ముఖ్యమంత్రి జయంతి వేడుకలుమండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు ఈగానాగన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులుఅర్పించారు. సందర్భంగా తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ఏర్పాటులో ఎనలేని కృషి చేశారని అన్నారు. సమకాలినరాజకీయాల్లో ముఖ్యమంత్రిగా,ఆర్ధిక మంత్రిగా,గవర్నర్ అత్యంత ఎత్తుకు ఎదిగినప్పటికి ఒదిగి ఉండి ప్రజలకుంసేవలoదించారని అన్నారు. వారి యొక్క సేవలు అజరామరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు సంతోష్, కేదారి, వీరయ్య, సత్యనారాయణ,అశోక్, శ్రీనివాస్ ,నాగన్న, వినయ్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్య వైశ్య ఆణి ముత్యం.. రోషయ్య ;ఆర్య వైశ్య సంఘం నాయకులు

Article Image

తుంగతుర్తి మండలకేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద కీ శే. కొణిజెటి రోషయ్య మాజీ ముఖ్యమంత్రి జయంతి వేడుకలుమండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు ఈగానాగన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులుఅర్పించారు. సందర్భంగా తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ఏర్పాటులో ఎనలేని కృషి చేశారని అన్నారు. సమకాలినరాజకీయాల్లో ముఖ్యమంత్రిగా,ఆర్ధిక మంత్రిగా,గవర్నర్ అత్యంత ఎత్తుకు ఎదిగినప్పటికి ఒదిగి ఉండి ప్రజలకుంసేవలoదించారని అన్నారు. వారి యొక్క సేవలు అజరామరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు సంతోష్, కేదారి, వీరయ్య, సత్యనారాయణ,అశోక్, శ్రీనివాస్ ,నాగన్న, వినయ్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News