Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:16 PM

వైభవంగా శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

04-07-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ భూదేవి–లీలాదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు శనివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఉత్సవాల్లో భాగంగా జెల్లా రజని–వెంకటేష్ దంపతులు స్వామివారి మూలవిరాట్టుకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన హోమ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గరిక రాధిక–సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటే రమేష్, ఆలయ చైర్మన్ ఉపేందర్–జానకి, కొంపల్లి సుమలత–సురేష్, సిందం లక్ష్మీబాయి–లింగయ్య, రాపోలు రాజశేఖర్, మిరియాల కవిత–వెంకటయ్య, మిరియాల జయమ్మ–రమేష్, చంద్రగిరి పుష్ప–నరసింహ, బొడ్డు శంకరయ్య, జింకల నరసింహ, దొంత యాదగిరి, అలిసేరు వంశీ, జ్యోతి, ఇంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపారు.

Sthanikam

వైభవంగా శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News