Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

వాహనాల యజమానులకు చివరి అవకాశం.. తర్వాత బహిరంగ వేలమే

04-07-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో స్వాధీనం చేసుకుని, యజమానులను గుర్తించలేకపోయిన 354 వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు జిల్లా పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ తెలిపారు. ఈ వాహనాలపై యాజమాన్య హక్కు ఉన్నవారు లేదా అభ్యంతరాలు ఉన్నవారు 02-07-2026 నుంచి ఆరు నెలల్లోపు సంబంధిత ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులో ఎలాంటి క్లెయిమ్‌లు రాకపోతే నిబంధనల ప్రకారం వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తామని తెలిపారు. వాహనాల వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయం, సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో అందుబాటులో ఉండగా, మరిన్ని వివరాలకు అదనపు ఎస్పీ కార్యాలయం లేదా రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి (సెల్: 8712656743)ను సంప్రదించాలని సూచించారు.

Sthanikam

వాహనాల యజమానులకు చివరి అవకాశం.. తర్వాత బహిరంగ వేలమే

Article Image

సంగారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో స్వాధీనం చేసుకుని, యజమానులను గుర్తించలేకపోయిన 354 వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు జిల్లా పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ తెలిపారు. ఈ వాహనాలపై యాజమాన్య హక్కు ఉన్నవారు లేదా అభ్యంతరాలు ఉన్నవారు 02-07-2026 నుంచి ఆరు నెలల్లోపు సంబంధిత ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులో ఎలాంటి క్లెయిమ్‌లు రాకపోతే నిబంధనల ప్రకారం వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తామని తెలిపారు. వాహనాల వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయం, సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో అందుబాటులో ఉండగా, మరిన్ని వివరాలకు అదనపు ఎస్పీ కార్యాలయం లేదా రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి (సెల్: 8712656743)ను సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News