Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:03 PM

అత్యవసర సేవలకు ఇకపై '112' ఒక్కటే.ప్రజలంతా మొబైల్‌లో 112 సేవ్ చేసుకోవాలి: డీజీపీ సీవీ ఆనంద్

05-08-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డయల్-100 స్థానంలో కొత్త ఎమర్జెన్సీ నంబర్ ప్రారంభం

రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత వేగవంతం చేసేందుకు డయల్-100 స్థానంలో '112' అనే ఏకైక ఎమర్జెన్సీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సేవలను ఆయన బుధవారం ప్రారంభించారు.

Lఇకపై పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక తదితర అన్ని అత్యవసర సేవల కోసం ప్రజలు 112 నంబర్‌కే కాల్ చేయాలని సూచించారు. ఈ నంబర్‌ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలని డీజీపీ పిలుపునిచ్చారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు వ్యవస్థను ఆధునికీకరించినట్లు తెలిపారు. ఒకేసారి 960 కాల్స్ స్వీకరించే సామర్థ్యంతో వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసినట్లు వెల్లడించారు. దీంతో అత్యవసర సమయాల్లో కాల్స్‌కు వేగంగా స్పందించే అవకాశం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

అత్యవసర సేవలకు ఇకపై '112' ఒక్కటే.ప్రజలంతా మొబైల్‌లో 112 సేవ్ చేసుకోవాలి: డీజీపీ సీవీ ఆనంద్

Article Image

డయల్-100 స్థానంలో కొత్త ఎమర్జెన్సీ నంబర్ ప్రారంభం

రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత వేగవంతం చేసేందుకు డయల్-100 స్థానంలో '112' అనే ఏకైక ఎమర్జెన్సీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సేవలను ఆయన బుధవారం ప్రారంభించారు.

Lఇకపై పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక తదితర అన్ని అత్యవసర సేవల కోసం ప్రజలు 112 నంబర్‌కే కాల్ చేయాలని సూచించారు. ఈ నంబర్‌ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలని డీజీపీ పిలుపునిచ్చారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు వ్యవస్థను ఆధునికీకరించినట్లు తెలిపారు. ఒకేసారి 960 కాల్స్ స్వీకరించే సామర్థ్యంతో వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసినట్లు వెల్లడించారు. దీంతో అత్యవసర సమయాల్లో కాల్స్‌కు వేగంగా స్పందించే అవకాశం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News