Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:24 AM

నాగారం;ఘనంగా బోనాల పండుగ

నాగారం;ఘనంగా బోనాల పండుగ

నాగారం;ఘనంగా బోనాల పండుగ
14-08-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని లక్ష్మాపురం, నాగారంబంగ్లా, ఈటూరు, వర్థమానుకోట, నర్సింహులగూడెం తదితర గ్రామాల్లో బోనాల పండుగను ప్రజలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను అలంకరించుకొని, డప్పుచప్పుళ్లు గ్రామంలోని పురవీధుల గుండ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముత్యాలమ్మ అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించారు. అలాగే భక్తులు అమ్మవారికి టెంకాయలు సమర్పించి తమ, తమ మొక్కలను తీర్చుకున్నారు. నర్సింహులగూడెం గ్రామంలో పోతరాజు వేషదారణ పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాగారం;ఘనంగా బోనాల పండుగ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News