రాష్ట్ర ప్రభుత్వం బీసీ మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన కుట్టుమిషన్ పథకాన్ని అర్హులైన కొండాపూర్ గ్రామ బీసీ మహిళలు ఉపయోగించుకోవాలని కొండాపూర్ గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్ అన్నారు.100% ప్రభుత్వం సబ్సిడీ తో మహిళలకు కుట్టు మిషన్ లు ఇవ్వడం జరుగుతుందని,TGOBMMS పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని,మహిళల సమగ్ర అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయమని వారు అన్నారు.
PRINT TIME: August 14, 2026 04:29 PM
కుట్టు మిషన్ పథకాన్ని బీసీ మహిళలు ఉపయోగించుకోవాలి...

14-08-2026
9 Views
స్థానికం ప్రతినిధి :
Sirikonda
Reporter shekar
రాష్ట్ర ప్రభుత్వం బీసీ మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన కుట్టుమిషన్ పథకాన్ని అర్హులైన కొండాపూర్ గ్రామ బీసీ మహిళలు ఉపయోగించుకోవాలని కొండాపూర్ గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్ అన్నారు.100% ప్రభుత్వం సబ్సిడీ తో మహిళలకు కుట్టు మిషన్ లు ఇవ్వడం జరుగుతుందని,TGOBMMS పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని,మహిళల సమగ్ర అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయమని వారు అన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి