Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:39 AM

సూర్యాపేటకి బుల్లెట్ ట్రైన్ రాకుండా అడ్డుకునేది రాష్ట్ర ప్రభుత్వమే ; తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబు

26-08-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తెలంగాణ రాష్ట్ర

అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రానికి మూడు బుల్లెట్ ట్రైన్ కేటాయించి తెలంగాణని వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోటి కేంద్రం ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై మొదటి రెండవ అలైన్మెంట్లను పక్కనపెట్టి ప్రభుత్వం కేబినెట్లో తీర్మానం చేసి మూడవ అలైన్మెంట్ ను సిద్ధం చేసిందని కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా మూడవ అలైన్మెంట్ అంగీకరించలేదని సర్పంచి మలేపాక సాయి బాబా అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...మొదటి అలైన్మెంట్ ప్రకారం హైవే నెంబర్ 65 కి అనుబంధంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి బుల్లెట్ ట్రైన్ వచ్చే విధంగా సంకినేని నాయకత్వంలో కేంద్ర పెద్దలని విజ్ఞప్తి చేసి బుల్లెట్ ట్రైన్ సూర్యాపేటకు సాధించేంతవరకు అన్ని వర్గాలు ప్రజలు ప్రజా సంఘాలు వివిధ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిన మూడవ అలైన్మెంట్ రద్దుచేసి మొదటి అలైన్మెంట్ ప్రకారం సూర్యాపేట నుండి బుల్లెట్ ట్రైన్ వెళ్లే విధంగా అందరూ కలిసి ఉద్యమించాలని కోరారు. జిల్లా కేంద్ర అభివృద్ధికి తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రవాణా వ్యాపార అభివృద్ధి కూడా సూర్యాపేట నుండి బుల్లెట్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సూర్యాపేట జిల్లా అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు నారాయణదాసు, నాగరాజు ,సీనియర్ నాయకులు ఉప్పుల లింగయ్య , కొండ రవి, ఉప్పుల వెంకన్న, పోడేటి సాయి కృష్ణ, లింగమల్లు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేటకి బుల్లెట్ ట్రైన్ రాకుండా అడ్డుకునేది రాష్ట్ర ప్రభుత్వమే ; తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబు

Article Image

తెలంగాణ రాష్ట్ర

అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రానికి మూడు బుల్లెట్ ట్రైన్ కేటాయించి తెలంగాణని వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోటి కేంద్రం ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై మొదటి రెండవ అలైన్మెంట్లను పక్కనపెట్టి ప్రభుత్వం కేబినెట్లో తీర్మానం చేసి మూడవ అలైన్మెంట్ ను సిద్ధం చేసిందని కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా మూడవ అలైన్మెంట్ అంగీకరించలేదని సర్పంచి మలేపాక సాయి బాబా అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...మొదటి అలైన్మెంట్ ప్రకారం హైవే నెంబర్ 65 కి అనుబంధంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి బుల్లెట్ ట్రైన్ వచ్చే విధంగా సంకినేని నాయకత్వంలో కేంద్ర పెద్దలని విజ్ఞప్తి చేసి బుల్లెట్ ట్రైన్ సూర్యాపేటకు సాధించేంతవరకు అన్ని వర్గాలు ప్రజలు ప్రజా సంఘాలు వివిధ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిన మూడవ అలైన్మెంట్ రద్దుచేసి మొదటి అలైన్మెంట్ ప్రకారం సూర్యాపేట నుండి బుల్లెట్ ట్రైన్ వెళ్లే విధంగా అందరూ కలిసి ఉద్యమించాలని కోరారు. జిల్లా కేంద్ర అభివృద్ధికి తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రవాణా వ్యాపార అభివృద్ధి కూడా సూర్యాపేట నుండి బుల్లెట్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సూర్యాపేట జిల్లా అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు నారాయణదాసు, నాగరాజు ,సీనియర్ నాయకులు ఉప్పుల లింగయ్య , కొండ రవి, ఉప్పుల వెంకన్న, పోడేటి సాయి కృష్ణ, లింగమల్లు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News