Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

గోదావరి జలాల కోసం పాదయాత్రకు తరలిరావాలి

గోదావరి జలాల కోసం పాదయాత్రకు తరలిరావాలి

గోదావరి జలాల కోసం పాదయాత్రకు తరలిరావాలి
26-08-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఆగస్టు 26: రామన్నపేట మండలానికి గోదావరి జలాలు సాధించేందుకు సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘చలో హైదరాబాద్‌’ పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి కామ్రేడ్‌ ఎండీ జహంగీర్‌ పిలుపునిచ్చారు. బుధవారం రామన్నపేట పట్టణ సీపీఎం జనరల్‌ బాడీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

రామన్నపేట పట్టణం నుంచి రైతులు, యువకులు, మహిళలు, వృత్తి సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. గోదావరి జలాలను రామన్నపేట మండలానికి తీసుకురావాలనే డిమాండ్‌తో చేపడుతున్న ఈ ఉద్యమానికి ప్రజలు పెద్దఎత్తున మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు.

సమావేశంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు భావండ్లపల్లి బాలరాజు, గాదె నరేందర్‌, గోరిగ సోములు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్‌, పల్లె సత్యం, ఆముద ఆంజనేయులు, పాల్వంచ జగతయ్య, గంజి అశోక్‌, కడారి రాములు, చిన్నోజు బాబు చారి, యాట విష్ణు, మామిడి లింగస్వామి, బోల వెంకన్న, మాల్గ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గోదావరి జలాల కోసం పాదయాత్రకు తరలిరావాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News