Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:33 PM

ఎస్సీ సంక్షేమ పథకాలను పోరాడి సాధించుకోవాలి

26-08-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

గత 30 సం||రాలుగా SC వర్గీకరణ కోసం మాదిగలు అలుపెరగని పోరాటం చేసి వర్గీకరణ సాధించుకోవడం జరిగిందని.ఈ వర్గీకరణకోసం జరిగిన పోరాటాలలో ఎంతో మంది జాతి బిడ్డలు అమరులయ్యారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కెదాసి మోహన్ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో అంబేద్కర్ అభయాసం అమలకై ఉద్యమిద్దం అనే నినాదంతో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింత బాబు మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆదేశానుసారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు కెదాసి మోహన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మాదిగలకు ఇస్తానన్న అన్ని హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. లేదంటే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాని హెచ్చరించారు. ఎస్సీ సంక్షేమ పథకాల సాధనకై ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అక్టోబర్లో చలో హైదరాబాదు కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చినారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జాతీయ ఓటింగ్ ప్రెసిడెంట్ చింత బాబు మాదిగ మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎన్నికల ముందు ఎస్సీలకు ఇచ్చిన అన్ని హామీల అమలుకై పోరాటాలకు సిద్ధం అవుతామని ఆయన పిలుపునించినారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Sthanikam

ఎస్సీ సంక్షేమ పథకాలను పోరాడి సాధించుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News