సూర్యాపేట జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి సలీం షరీఫ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఆగస్టు 29లోపు మండల విద్యావనరుల కేంద్రం, కోదాడలో అందజేయాలని కోరారు.
PRINT TIME: October 16, 2026 01:31 PM
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు
26-08-2026
17 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
సూర్యాపేట జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి సలీం షరీఫ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఆగస్టు 29లోపు మండల విద్యావనరుల కేంద్రం, కోదాడలో అందజేయాలని కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి