తుంగతుర్తి;
భూభారతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో చేపడుతున్న భూ రీ సర్వే తో భూ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయని తాసిల్దార్ దయానంద అన్నారు. మంగళవారం మండలంలోని సంగెం గ్రామంలో భూభారతి భూ రిసర్వే కార్యక్రమం పై గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్అధ్యక్షతన గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... భూమికి సంబంధించిన గ్రామ హద్దులు ఇతరత్రా సమస్యలు భూ రిసర్వే తో సర్వే నెంబర్లతో కూడిన గ్రామ మ్యాప్ , రైతుల భూ పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చలపతి, ఏపిఎం సందీప్ కుమార్, ఏపీవో కృష్ణయ్య, వివిధ శాఖల అధికారులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, రైతులు, పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి