Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 01:58 PM

డీజేలకు అనుమతి లేదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. ఎస్‌ఐ గోపాతి సతీష్.

10-09-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వినాయక చవితి వేడుకల్లో నిబంధనలు పాటించాల్సిందే!

రామన్నపేట: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రామన్నపేట ఎస్‌ఐ గోపాతి సతీష్ సూచించారు. విగ్రహాల ప్రతిష్ఠకు ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.

మండపాల వద్ద భద్రతా చర్యలు చేపట్టి, ప్రజలు–వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మద్యం, కులం, రాజకీయాలు, ప్రాంతీయ అంశాలతో వివాదాలకు దారితీసే కార్యక్రమాలకు తావివ్వరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ కోరారు.

Sthanikam

డీజేలకు అనుమతి లేదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. ఎస్‌ఐ గోపాతి సతీష్.

Article Image

వినాయక చవితి వేడుకల్లో నిబంధనలు పాటించాల్సిందే!

రామన్నపేట: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రామన్నపేట ఎస్‌ఐ గోపాతి సతీష్ సూచించారు. విగ్రహాల ప్రతిష్ఠకు ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.

మండపాల వద్ద భద్రతా చర్యలు చేపట్టి, ప్రజలు–వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మద్యం, కులం, రాజకీయాలు, ప్రాంతీయ అంశాలతో వివాదాలకు దారితీసే కార్యక్రమాలకు తావివ్వరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News