Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 01:54 PM

రద్దీ నియంత్రణ.. ట్రాఫిక్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి. సరూర్‌నగర్‌ చెరువును పరిశీలించిన ఎల్బీనగర్‌ డీసీపీ అనురాధ.

10-09-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

సరూర్‌నగర్‌:

రాబోయే గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్‌ డీసీపీ అనురాధ, ఐపీఎస్‌, ఏసీపీ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ అధికారులు శ్రీనివాస్‌, కార్తిక్‌ తదితరులు సరూర్‌నగర్‌ చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.

భక్తుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం

నిమజ్జనం సందర్భంగా ప్రజల రద్దీ, వాహనాల రాకపోకలు, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేసి, గణేష్‌ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Sthanikam

రద్దీ నియంత్రణ.. ట్రాఫిక్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి. సరూర్‌నగర్‌ చెరువును పరిశీలించిన ఎల్బీనగర్‌ డీసీపీ అనురాధ.

Article Image

గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

సరూర్‌నగర్‌:

రాబోయే గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్‌ డీసీపీ అనురాధ, ఐపీఎస్‌, ఏసీపీ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ అధికారులు శ్రీనివాస్‌, కార్తిక్‌ తదితరులు సరూర్‌నగర్‌ చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.

భక్తుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం

నిమజ్జనం సందర్భంగా ప్రజల రద్దీ, వాహనాల రాకపోకలు, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేసి, గణేష్‌ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News