Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మనుషుల్లాగే ఒరంగుటాన్‌ పిల్లల అల్లరి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 10, 2026 09:40 PM

పోరాట స్ఫూర్తికి ప్రతీక చాకలి ఐలమ్మ

పోరాట స్ఫూర్తికి ప్రతీక చాకలి ఐలమ్మ

పోరాట స్ఫూర్తికి ప్రతీక చాకలి ఐలమ్మ
10-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తాళ్లవెల్లంల: వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను తాళ్లవెల్లంల గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి రజక సంఘ నాయకులు, సభ్యులు ఘన నివాళులర్పించారు.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ మహిళా శక్తికి ప్రతీకగా నిలిచారని వారు పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం ఆమె సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో రజక సంఘ నాయకులు కొమ్మనపల్లి యాదయ్య, యాదయ్య, స్వామి, గోపాల్, శ్రీను, జిల్లపల్లి స్వామి, శ్రీను, సత్తయ్య, కొమ్మనపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోరాట స్ఫూర్తికి ప్రతీక చాకలి ఐలమ్మ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News