Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! చౌటుప్పల్ కోర్టుకు నూతన భవనం మంజూరు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కృషితోనే నిధులు: న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 08:24 AM

కేటీఆర్, హరీశ్‌రావుపై లైంగిక వేధింపుల కేసు

కేటీఆర్, హరీశ్‌రావుపై లైంగిక వేధింపుల కేసు

కేటీఆర్, హరీశ్‌రావుపై లైంగిక వేధింపుల కేసు
11-09-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, సుధీర్‌రెడ్డి, నవీన్‌రెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మహిళా కానిస్టేబుళ్లు సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. టీషర్టులు విప్పి తమ ఎదుట అర్ధనగ్నంగా నిలబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఫిర్యాదు ఆధారంగా నలుగురిపై బీఎన్‌ఎస్‌లోని 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Sthanikam

కేటీఆర్, హరీశ్‌రావుపై లైంగిక వేధింపుల కేసు

Article Image

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, సుధీర్‌రెడ్డి, నవీన్‌రెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మహిళా కానిస్టేబుళ్లు సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. టీషర్టులు విప్పి తమ ఎదుట అర్ధనగ్నంగా నిలబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఫిర్యాదు ఆధారంగా నలుగురిపై బీఎన్‌ఎస్‌లోని 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News