Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​శ్రీ బాలాజీ రామకృష్ణ ఆలయంలో వైభవంగా కుంకుమార్చన 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 11, 2026 04:31 PM

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్సై దుర్గా రెడ్డి

11-09-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం: కంగ్టి మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఎస్సై దుర్గారెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్‌ 12న శనివారం నిర్వహించే లోక్‌ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నచిన్న వివాదాలు, రాజీకి అవకాశం ఉన్న కేసుల్లో ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో రాజీ చేసుకుని కేసులను త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులు సులభంగా పరిష్కారం కావడంతో సమయం, ఖర్చు ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే కేసులు ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలని ఎస్సై దుర్గారెడ్డి సూచించారు.

Sthanikam

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్సై దుర్గా రెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం: కంగ్టి మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఎస్సై దుర్గారెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్‌ 12న శనివారం నిర్వహించే లోక్‌ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నచిన్న వివాదాలు, రాజీకి అవకాశం ఉన్న కేసుల్లో ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో రాజీ చేసుకుని కేసులను త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులు సులభంగా పరిష్కారం కావడంతో సమయం, ఖర్చు ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే కేసులు ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలని ఎస్సై దుర్గారెడ్డి సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News