Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌లో లోక్ అదాలత్‌లో 574 కేసులకు శాశ్వత పరిష్కారం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 07:07 PM

రైతన్నకు సమృద్ధి.. సూర్యాపేటకు సుభిక్షం

రైతన్నకు సమృద్ధి.. సూర్యాపేటకు సుభిక్షం

రైతన్నకు సమృద్ధి.. సూర్యాపేటకు సుభిక్షం
12-09-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వరుణ యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి

రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన వరుణ యాగం మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వరుణ యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతన్నలు సుభిక్షంగా ఉండేందుకు సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. వరుణ యాగం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని వేణారెడ్డి పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతన్నకు సమృద్ధి.. సూర్యాపేటకు సుభిక్షం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News