చిట్యాల: సీపీఎం జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ సీతారాం ఏచూరి వర్ధంతిని పురస్కరించుకుని శనివారం చిట్యాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఏచూరి ఆశయాలు, ప్రజా ఉద్యమాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొని ఏచూరికి జోహార్లు అర్పించారు.
PRINT TIME: September 12, 2026 07:01 PM
సీతారాం ఏచూరికి ఘన నివాళి
సీతారాం ఏచూరికి ఘన నివాళి
12-09-2026
4 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల: సీపీఎం జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ సీతారాం ఏచూరి వర్ధంతిని పురస్కరించుకుని శనివారం చిట్యాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఏచూరి ఆశయాలు, ప్రజా ఉద్యమాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొని ఏచూరికి జోహార్లు అర్పించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి