Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌లో లోక్ అదాలత్‌లో 574 కేసులకు శాశ్వత పరిష్కారం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 06:59 PM

శంకర్ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన:వై పండరి

శంకర్ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన:వై పండరి

శంకర్ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన:వై పండరి
12-09-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలో రిటైర్డ్ అటవీశాఖ అధికారి శంకర్ తల్లి స్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సామాజిక న్యాయ సేవా సంస్థ రాష్ట్ర వైస్‌ చైర్మన్ వై. పండరి, జిల్లా నాయకులు దేవరాజు, ప్రధానోపాధ్యాయులు యశ్వంత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు

Sthanikam

శంకర్ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన:వై పండరి

Article Image

నారాయణఖేడ్ పట్టణంలో రిటైర్డ్ అటవీశాఖ అధికారి శంకర్ తల్లి స్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సామాజిక న్యాయ సేవా సంస్థ రాష్ట్ర వైస్‌ చైర్మన్ వై. పండరి, జిల్లా నాయకులు దేవరాజు, ప్రధానోపాధ్యాయులు యశ్వంత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News