Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీజేలకు అనుమతి లేదు.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సీఐ మెలుగు రవి, ఎస్‌ఐ గోపాతి సతీష్‌ సూచనలు. 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 10:55 PM

విద్యార్థుల సౌకర్యానికి 4బెంచీలు మాజీ సర్పంచ్ ధర్మయ్య గంగమ్మ విరాళం.

12-09-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలోని పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం మాజీ సర్పంచ్ నారపాక ధర్మయ్య గంగమ్మ 4 బెంచీలను బహూకరించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పనకు తన వంతు సహకారం అందించడం పట్ల గ్రామ ప్రజలు, పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థుల సౌకర్యం కోసం బెంచీలు అందించడం అభినందనీయమని, పాఠశాల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నారపాక గంగమ్మ–ధర్మయ్యకు గ్రామ ప్రజలు, పాఠశాల యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Sthanikam

విద్యార్థుల సౌకర్యానికి 4బెంచీలు మాజీ సర్పంచ్ ధర్మయ్య గంగమ్మ విరాళం.

Article Image

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలోని పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం మాజీ సర్పంచ్ నారపాక ధర్మయ్య గంగమ్మ 4 బెంచీలను బహూకరించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పనకు తన వంతు సహకారం అందించడం పట్ల గ్రామ ప్రజలు, పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థుల సౌకర్యం కోసం బెంచీలు అందించడం అభినందనీయమని, పాఠశాల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నారపాక గంగమ్మ–ధర్మయ్యకు గ్రామ ప్రజలు, పాఠశాల యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News