Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీజేలకు అనుమతి లేదు.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సీఐ మెలుగు రవి, ఎస్‌ఐ గోపాతి సతీష్‌ సూచనలు. 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 09:59 PM

బస్టాండ్లే టార్గెట్‌.. బంగారం లూటీ! వాహన తనిఖీల్లో దొంగల ముఠా పట్టివేత ఎస్‌ఐ గోపతి సతీష్‌ ఆధ్వర్యంలో పక్కా దర్యాప్తు.. నలుగురు అరెస్ట్‌

12-09-2026 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎస్పీ అక్షంశ్‌ యాదవ్‌, సీఐ మోలుగూరి రవి అభినందనలు

రామన్నపేట, సెప్టెంబర్‌ 12, స్థానికం ప్రతినిధి:

బస్టాండ్లలో మహిళలను టార్గెట్‌ చేసి బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను రామన్నపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ మోలుగూరి రవి పర్యవేక్షణలో, ఎస్‌ఐ గోపతి సతీష్‌ ఆధ్వర్యంలో చేపట్టిన వాహన తనిఖీల్లో టోల్‌గేట్లను తప్పించుకుని కారులో వెళ్తున్న నిందితులు పట్టుబడ్డారు.

బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కావడి అలివేలు (45), కడ్రెద్దుల మరియమ్మ (33), కావడి మహంకాళి అలియాస్‌ లక్ష్మి (39), చౌట భానుప్రసాద్‌ (24)గా గుర్తించారు. చౌటుప్పల్‌ బస్టాండ్‌లో 45 గ్రాముల బంగారు ఆభరణాలు, రామన్నపేటలో పల్లివాడకు చెందిన రాంనర్సమ్మ మెడలోని 32.5 గ్రాముల పుస్తెలతాడును బ్లేడుతో కట్‌ చేసి చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ, ఏపీలోనూ వీరిపై గతంలో చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

పోలీసు బృందానికి అభినందనలు

కేసును ఛేదించిన ఎస్‌ఐ గోపతి సతీష్‌ బృందాన్ని జిల్లా ఎస్పీ అక్షంశ్‌ యాదవ్‌ అభినందించారు. సీఐ మోలుగూరి రవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

బస్టాండ్లే టార్గెట్‌.. బంగారం లూటీ! వాహన తనిఖీల్లో దొంగల ముఠా పట్టివేత ఎస్‌ఐ గోపతి సతీష్‌ ఆధ్వర్యంలో పక్కా దర్యాప్తు.. నలుగురు అరెస్ట్‌

Article Image

ఎస్పీ అక్షంశ్‌ యాదవ్‌, సీఐ మోలుగూరి రవి అభినందనలు

రామన్నపేట, సెప్టెంబర్‌ 12, స్థానికం ప్రతినిధి:

బస్టాండ్లలో మహిళలను టార్గెట్‌ చేసి బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను రామన్నపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ మోలుగూరి రవి పర్యవేక్షణలో, ఎస్‌ఐ గోపతి సతీష్‌ ఆధ్వర్యంలో చేపట్టిన వాహన తనిఖీల్లో టోల్‌గేట్లను తప్పించుకుని కారులో వెళ్తున్న నిందితులు పట్టుబడ్డారు.

బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కావడి అలివేలు (45), కడ్రెద్దుల మరియమ్మ (33), కావడి మహంకాళి అలియాస్‌ లక్ష్మి (39), చౌట భానుప్రసాద్‌ (24)గా గుర్తించారు. చౌటుప్పల్‌ బస్టాండ్‌లో 45 గ్రాముల బంగారు ఆభరణాలు, రామన్నపేటలో పల్లివాడకు చెందిన రాంనర్సమ్మ మెడలోని 32.5 గ్రాముల పుస్తెలతాడును బ్లేడుతో కట్‌ చేసి చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ, ఏపీలోనూ వీరిపై గతంలో చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

పోలీసు బృందానికి అభినందనలు

కేసును ఛేదించిన ఎస్‌ఐ గోపతి సతీష్‌ బృందాన్ని జిల్లా ఎస్పీ అక్షంశ్‌ యాదవ్‌ అభినందించారు. సీఐ మోలుగూరి రవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News