Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీజేలకు అనుమతి లేదు.. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. సీఐ మెలుగు రవి, ఎస్‌ఐ గోపాతి సతీష్‌ సూచనలు. 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 09:59 PM

ట్రాక్టర్‌పై నుంచి జారిపడి బాలుడు మృతి

ట్రాక్టర్‌పై నుంచి జారిపడి బాలుడు మృతి

ట్రాక్టర్‌పై నుంచి జారిపడి బాలుడు మృతి
12-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

నాగారం ;

ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి జారిపడి బాలుడు మృతి చెందిన సంఘటన శాంతిగర్‌ శివారులో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తుంగతుర్తి నియోజకవర్గ నాగారం మండల పరిధిలోని శాంతినగర్‌ గ్రామానికి చెందన షేక్‌.కమాల్‌–సైదాబి దంపతులకు షేక్‌.అక్బర్, షేక్‌ అన్వర్‌ ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడైన షేక్‌. అన్వర్‌ (15) ట్రాక్టర్‌ పని నిమిత్తం రాయి వేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌లో రాయిని లోడ్‌ చేసుకొని తిరిగి వస్తుండగా ట్రాక్టర్‌ ఇంజన్‌కు తొట్టికి మద్యలో ఇనుప కడ్డిపై నిలబడ్డాడు. వర్షానికి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటంతో అన్వర్‌ పై నుంచి ట్రాక్టర్‌ తొట్టి వెళ్లడంతో అక్కడిక్కక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Sthanikam

ట్రాక్టర్‌పై నుంచి జారిపడి బాలుడు మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News