Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణేష్ ఉత్సవాలకు సన్నద్ధం.. నగర సమితి కార్యాలయం ప్రారంభం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 02:11 PM

యజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 108 మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

13-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా యజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 108 మట్టి గణపతి విగ్రహాలను ఆదివారం పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని రామాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షురాలు నల్ల భూమిక మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది మట్టి విగ్రహాలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం సంతోషకరమన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారు చేసిన గణపతి విగ్రహాల వినియోగాన్ని తగ్గించి, మట్టి విగ్రహాలను వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సంస్థ సభ్యులు యాట మహేందర్, బడుగు హరినాథ్, నల్ల ఉదయ్ కిరణ్, రాపోలు ఉదయ్ శంకర్, పోలేపల్లి మహేష్, బొబ్బిల్ల సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 108 మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

Article Image

చౌటుప్పల్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా యజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 108 మట్టి గణపతి విగ్రహాలను ఆదివారం పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని రామాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షురాలు నల్ల భూమిక మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది మట్టి విగ్రహాలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం సంతోషకరమన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారు చేసిన గణపతి విగ్రహాల వినియోగాన్ని తగ్గించి, మట్టి విగ్రహాలను వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సంస్థ సభ్యులు యాట మహేందర్, బడుగు హరినాథ్, నల్ల ఉదయ్ కిరణ్, రాపోలు ఉదయ్ శంకర్, పోలేపల్లి మహేష్, బొబ్బిల్ల సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News