కోదాడ పట్టణంలో జేవిఆర్ మొబిలిటీ ఆధ్వర్యంలో ఈ- బైక్స్ ఈ - ఆటో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఈవీ మొబైల్ స్టోర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి ప్రారంభించారు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే గ్రీవ్ మొబిలిటీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం వారి లక్ష్యమని జిల్లేపల్లి వెంకటేశ్వరరావు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల రామారావు , కనగాల వెంకటరామయ్య ,నూనె సులోచన, సిపిఎం నాయకులు బసవయ్య, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు బషీర్, సంస్థ ఎండి జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీర ఆంజనేయులు ,పట్టణ పుర ప్రముఖులు మరియు మేళ్లచెరువు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
PRINT TIME: September 13, 2026 04:37 PM
జెవీఆర్ ఈవీ మొబిలిటీ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే

13-09-2026
7 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
కోదాడ పట్టణంలో జేవిఆర్ మొబిలిటీ ఆధ్వర్యంలో ఈ- బైక్స్ ఈ - ఆటో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఈవీ మొబైల్ స్టోర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి ప్రారంభించారు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే గ్రీవ్ మొబిలిటీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం వారి లక్ష్యమని జిల్లేపల్లి వెంకటేశ్వరరావు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల రామారావు , కనగాల వెంకటరామయ్య ,నూనె సులోచన, సిపిఎం నాయకులు బసవయ్య, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు బషీర్, సంస్థ ఎండి జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీర ఆంజనేయులు ,పట్టణ పుర ప్రముఖులు మరియు మేళ్లచెరువు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి