Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

Updated : 13 Sep 2026 19:38 IST
As Preferred Source 1 min read
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

మునగాల మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పూర్తి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మునగాల ఎస్సై సంజీవరెడ్డి ఆదివారం మండల ప్రజలను కోరారు. వినాయక మండపాల అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. అధికారుల సూచనలు, సలహాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాటించాలని తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై పరిశీలన ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా జరపాలని ఆయన కోరారు.

Sthanikam

వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

Article Image

మునగాల మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పూర్తి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మునగాల ఎస్సై సంజీవరెడ్డి ఆదివారం మండల ప్రజలను కోరారు. వినాయక మండపాల అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. అధికారుల సూచనలు, సలహాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాటించాలని తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై పరిశీలన ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా జరపాలని ఆయన కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి