Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
12 వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 09:58 PM

తేజ టాలెంట్ పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రదర్శన

13-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

వినాయకుని ఆకారంలో కూర్చొని విద్యార్థుల సందేశాత్మక ప్రదర్శన

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ పట్టణంలోని తేజ టాలెంట్ పాఠశాల విద్యార్థులు ఆదివారం వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. భాద్రపద శుద్ధ చవితి సందర్భంగా విద్యార్థులు వినాయకుని ఆకారంలో కూర్చొని ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు వినాయక చవితి పండుగ విశిష్టత, ఆధ్యాత్మికత, ప్రశాంతతతో కూడిన జీవనం, తల్లిదండ్రుల పట్ల గౌరవం, వారి మాటను పాటించడం వంటి విలువలను తెలియజేశారు. పండుగల వెనుక ఉన్న ఆధ్యాత్మిక, నైతిక సందేశాలను చిన్నతనం నుంచే విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పాఠశాల నిర్వాహకులు పేర్కొన్నారు.వినూత్న ప్రదర్శన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వి. రామ్మూర్తి, వైస్ ప్రిన్సిపల్ సోమనాయక్, సెక్రటరీ సంతోష్ కుమార్, ఇన్‌చార్జి రేణుక, నవ్య, పీఈటీ రాంబాబు, గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తేజ టాలెంట్ పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రదర్శన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News