Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణనాధునికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 14, 2026 10:31 PM

నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే అభినందన.. శాలువాలతో సత్కారం

13-09-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (TUWJ–IJU) నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం వారిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, జిల్లా కమిటీ సభ్యుడు హసీబ్ పటేల్, నియోజకవర్గ అధ్యక్షుడు సత్యం, ప్రధాన కార్యదర్శి కే. భూమయ్య, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు బి. రాములు, ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. జావిద్, ఉపాధ్యక్షులు బిరాదర్ సంగప్ప, జి. విఠల్, ఎన్. శ్రీనివాస్, మూడ అశోక్ కుమార్, నిసార్, కోశాధికారి నాథేక్, రవీందర్, సంయుక్త కార్యదర్శులు ఎం.ఏ. రషీద్, జైపాల్ రెడ్డి, అంజయ్య, అంబాదాస్, మాణిక్, నిర్వహణ కార్యదర్శి వీరారెడ్డితో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే అభినందన.. శాలువాలతో సత్కారం

Article Image

నారాయణఖేడ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (TUWJ–IJU) నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం వారిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, జిల్లా కమిటీ సభ్యుడు హసీబ్ పటేల్, నియోజకవర్గ అధ్యక్షుడు సత్యం, ప్రధాన కార్యదర్శి కే. భూమయ్య, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు బి. రాములు, ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. జావిద్, ఉపాధ్యక్షులు బిరాదర్ సంగప్ప, జి. విఠల్, ఎన్. శ్రీనివాస్, మూడ అశోక్ కుమార్, నిసార్, కోశాధికారి నాథేక్, రవీందర్, సంయుక్త కార్యదర్శులు ఎం.ఏ. రషీద్, జైపాల్ రెడ్డి, అంజయ్య, అంబాదాస్, మాణిక్, నిర్వహణ కార్యదర్శి వీరారెడ్డితో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News