సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి కేంద్రంలో పోతిరెడ్డిపల్లి ‘ఎక్స్’ రోడ్డులోని జేఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం గృహలక్ష్మి ప్రొమోటర్స్ అండ్ డెవలపర్స్, మియాపూర్‌కు చెందిన రాచమల్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయుల అవార్డులను ప్రదానం చేశారు.మానూర్ మండల విద్యాశాఖ అధికారి రాజశేఖర్ షేట్కార్ సమక్షంలో బోరంచ కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామికి జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు అందజేశారు. మెమొంటో, శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: September 13, 2026 09:02 PM
విద్యా సేవలకు గౌరవం.. శివకుమార్ స్వామికి జిల్లా స్థాయి అవార్డు

13-09-2026
61 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి కేంద్రంలో పోతిరెడ్డిపల్లి ‘ఎక్స్’ రోడ్డులోని జేఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం గృహలక్ష్మి ప్రొమోటర్స్ అండ్ డెవలపర్స్, మియాపూర్‌కు చెందిన రాచమల్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయుల అవార్డులను ప్రదానం చేశారు.మానూర్ మండల విద్యాశాఖ అధికారి రాజశేఖర్ షేట్కార్ సమక్షంలో బోరంచ కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామికి జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు అందజేశారు. మెమొంటో, శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి